జితేందర్, తెలంగాణ రాష్ట్ర డిజిపి మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము

జితేందర్, తెలంగాణ రాష్ట్ర డిజిపి

మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము

రాష్ట్రంలో మతపరమైన కమ్యునల్ సమస్యలు లేవు 

పారదర్శకంగా శాంతి భద్రతలు కాపాడుము 

అమాయక ప్రజలను నక్సల్స్ హతమార్చారు 

పోలీస్ కూంబింగ్ చేయాల్సి వచ్చింది

0%శాతం డ్రగ్స్ నిర్మూలన దిశగా పోలీస్ తగిన చర్యలు తీసుకుంది 

ఈ ఏడాది గంజాయి 1950 కేసులు నమోదు అయ్యాయి. కేసులు పెరిగాయి

20టన్స్ గాంజాయి సీజ్ చేసాము 

స్పెషల్ నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ నిర్మూలన కృషి చేస్తుంది

48 డ్రగ్ కేసుల్లో నిందితులకు శిక్ష పడింది. 

ఇతర స్టేట్ నుండి గంజాయి రవాణా కట్టడి చేసాము 

142 కోట్ల విలువ చేసే గంజాయి సీజ్ చేసాము 

5.5 కోట్ల ప్రాపర్టీ 

సీజ్ చేసాము ndps కేసులు నమోదు చేసాము

సైబర్ క్రైమ్ రేట్ పెరిగింది. 

దేశంలో మొదటి సారి 2.42 కోట్ల నగదు సైబర్ నేరగాళ్ల నుండి కాపాడము 

180 కోట్ల నగదు బాధితులకు అందజేశము 

10 వేల ఐ ఎం ఈ ఏ నెంబర్లు బ్లాక్ చేసాము

ఈ ఏడాది డయాళ్ 100 కాల్స్ 

16,92 వేల కాల్స్ రిసివ్ చేసాము

7నిమిషాల వ్యవధిలో ఘటన స్థలానికి చేరుకోగలిగము

1000 పెట్రోల్ కార్స్ ఉన్నాయి

2,100 బ్లు కొల్ట్స్ పోలీస్ కానిస్టేబుల్ అఫీసర్స్ విధులు నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది బాధితులు పోగొట్టుకున్న 75 వేల ఫోన్స్ ట్రేస్ చేసాము 

రికార్డు స్థాయిలో నవంబర్ మాసంలో 38వేల ఫోన్స్ బాధితులకు సైతం అందజేసాము

ప్రభుత్వం నిర్ణయం మేరకు ట్రాన్స్ జెండర్ లను విధుల్లోకి తీసుకున్నాం

మహిళలు చిన్నారుల రక్షణ పోలీస్ బాధ్యత పోలీస్ హెల్ప్ లైన్ లో భాగంగా 29,600 ట్రాక్ చేసాము 

రౌడీ షీటర్ లపై కఠిన చర్యలు తీసుకున్నాం

18 కేసులు నమోదు చేసాము 

ఇందులో 35 మంది రౌడి షీటర్ లకు కన్విక్షన్ వచ్చింది.

77 పోక్సో కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 82 కేసులో నిందితులకు శిక్ష పడింది.

Join WhatsApp

Join Now

Leave a Comment