బాలుడును కిడ్నాప్ చేసి 60 వేలకు అమ్ముకున్న కిడ్నాపర్లు.

తాండూర్ లో బాలుడును కిడ్నాప్ చేసి 60 వేలకు అమ్ముకున్న కిడ్నాపర్లు. అమ్మేసి సొమ్ము చేసుకున్నరు.

బాలుడు ను కిడ్నాప్ చేసిన గ్యాంగ్. 60 వేలకు అమ్ముకున్న కిడ్నాపర్లు. కిడ్నాపర్ల నుండి బాలుడును రక్షించిన పోలీసులు. నలుగురు రిమాండ్ ఇద్దరు పరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment