రంగారెడ్డి:
కోకాపేట్ NIO POLIS అగ్ని ప్రమాదం. మై హోమ్ గ్రూప్స్ అపార్ట్మెంట్ లో చెలరేగిన మంటలు. నిర్మాణం లో ఉన్న బిల్డింగ్ లో మంటలు…షాక్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న సిబ్బంది.