తెలంగాణ తల్లి విగ్రహానికి క్షిరాభిషేకం చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో తంగడిపల్లి మాజీ సర్పంచ్ ముటుకులోజు దయాకర్ చారి,  స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు.

Join WhatsApp

Join Now

Leave a Comment