ఖైతాపురం గ్రామం..సంక్రాంతి పండుగ సందర్భంగా ఖైతాపురం గ్రామంలో కెపిఎల్ -3 టోర్నమెంట్ ఖైతాపురం ప్రీమియర్ లీగ్ -3 గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా యువత ను ఏకాతాటిపై తెవాలని క్రీడా రంగంలో ఆదర్శంగా నిలువాలని గ్రామంలో ఉన్న పెద్దలు టోర్నమెంట్ కి వివిధ సహకారంతో ముందుకు వచ్చారు.దీనికి సహకరించిన మొదటి బహుమతి ఆరెంజ్ డ్రిల్లింగ్ టీం సభ్యులు సురేందర్ రెడ్డి, రెండోవ బహుమతి గోపి మహేష్ గౌడ్, టీం స్పాన్సర్లుగా గోపి ప్రభాకర్, లింగేశ్వర్ రెడ్డి, లింగస్వామి, ఉపేందర్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, షీల్డ్ దాతగా మధు సుధాన్ రెడ్డి,టెంట్ హౌస్ దాతగా కందకట్ల వెంకట్ రెడ్డి, గ్రౌండ్ కీలింగ్ దాతగా గుడ్డేటి ప్రవీణ్ సహకరించడం జరిగింది…
కెపిఎల్ -3 టోర్నమెంట్ మొదటి బహుమతిని 50,116/- రూ.లు ఈగల్ స్కాడ్ టీం స్పాన్సర్ మరియు టీం ప్లేయర్ లోకి అందజేయడం జరిగింది.అదే విధంగా
రెండోవ బహుమతిగా 30,116/- రూ.లుగా ఆర్ బీ స్టైకర్ స్పాన్సర్ల మరియు టీం సభ్యులు దక్కించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న పెద్దలు మరియు యువత అందరు పాల్గొన్నారు….