దొంగ దొరికిండు. చాకచక్కంగా రోడ్డుపై సెల్ ఫోన్ దొంగను పట్టుకున్న హోంగార్డ్ పోలీసు కృష్ణ. పోలీస్ స్టేషన్ కి తరలింపు .వికారాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ మరియు ఆర్టీసీ బస్సు స్టాండ్ లో జేబుల నుండి సెల్ ఫోన్ చోరీ చేస్తున్న దొంగ
సెల్ ఫోన్ దొంగను పట్టుకున్న హోంగార్డ్ పోలీసు కృష్ణ.
Published On: December 31, 2024 9:26 am
