బిజెపిలో చేరిన ప్రముఖ నాయకులు

బిజెపిలో చేరిన ప్రముఖ నాయకులు

చిట్వేలు మండలం తిమ్మయ్యగారి పల్లికి చెందిన పారిశ్రామికవేత్త రాటకొండ చంద్ర శేఖర్, రైల్వే కోడూరు మండలం వైసీపీ రాయలసీమ మహిళా నాయకురాలు కుప్పాల జ్యోతి శనివారం. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు, రైల్వే కోడూరు అసెంబ్లీ కన్వీనర్ చంగల్ రాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment