అమెరికా దేశానికి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీలో ఆదివారం జరిగిన మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్ (MAGA) ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఇకపై అమెరికా సంపదను అమెరికన్లే అనుభవిస్తారని వెల్లడించారు. ‘నేను ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మన దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని సాగనంపుతాం. టిక్టాక్ యాప్లో అమెరికా ప్రభుత్వం 50 శాతం భాగస్వామ్యం తీసుకుంటుంది అని అన్నారు.
మన సంపదను మనమే అనుభవిద్దాం: ట్రంప్
Published On: January 20, 2025 6:05 pm
