లోకమాన్య తిలక్ రైలు లో గంజాయి కలకలం.

---Advertisement---

వికారాబాద్ డిసెంబర్ 17 సమర శంఖమ్ :-

వైజాగ్ నుండి ముంబై వెళ్తున్న ట్రైన్ లో వికారాబాద్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ చెక్ చేస్తున్న సందర్భంగా ఇద్దరు వ్యక్తుల నుండి 28 కిలోల గంజాయి వికారాబాద్ ఆప్కారి శాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు ఎవరి దగ్గర ఈ తీసుకొని ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అనే కోణంలో వికారాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఇద్దరు ముంబైకి చెందినవారు ఇద్దరిపై కేసు నమోదు చెసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment