తెలంగాణలో తెల్లవారుజామున గేమ్ చేంజర్ సినిమాకు అదనపు షోలకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం పై హైకోర్టు అసంతృప్తి
తెలంగాణలో గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరల పెంపుపై లంచ్ మోషన్‌ను అనుమతించిన హైకోర్టు.
అదనపు షోలు, షో టైమింగ్స్, ప్రేక్షకుల రద్దీ నియంత్రణకు సంబంధించి శుక్రవారం ఆదేశాలు ఇస్తామన్న హైకోర్టు
అలాగే టికెట్ ధరల పెంపు అంశాన్ని పుష్ప-2 కేసుతో పాటుగా విచారణ జరుపుతామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.