మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు.

మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు.

ప్రభుత్వ అధికారులే బీఆర్ఎస్ పార్టీ కోవర్టులుగా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన అధికారులు ఇప్పుడు కూడా అవే స్థానాల్లో ఉన్నారు.. వారు బీఆర్ఎస్ పార్టీకి కోవర్టులుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment