శ్రీశైలంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.

శ్రీశైలంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించ‌నున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు పాదయాత్రతో శ్రీశైలం చేరుకుంటారు. శివదీక్ష భక్తులతో పాటు సాధారణ భక్తులు కూడా ఈ కాలిబాట మార్గంలో క్షేత్రానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో కాలిబాట మార్గంలోని దామెర్లకుంట- పెద్దచెరువు ప్రాంతాల్లో చేయాల్సిన ఆయా ఏర్పాట్లను ఈవో ఎం.శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment