అండర్14 విభాగంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు మల్కాపూర్ జిల్లాపరిషత్ హై స్కూల్ నుండి 8వ తరగతి చదువుతున్న బాలికలు యు. మేఘన, యు. శ్రీజ మరియు 6వ తరగతి చదువుతున్న ఎస్ కె . అలీ 29వ తేదీ ఆలేరులో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో ఎంపికైనారు. వీరిని ప్రధానోపాధ్యాయులు పి . నర్సింహారెడ్డి మరియు పీడీ ఏ . భావన ఇతర ఉపాధ్యాయులు, పాఠశాల బృందం అభినందించారు. వీరు ఈ నెల లో వనపర్తి లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు.
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన మల్కాపూర్ విద్యార్థులు..
by Sravan Kumar
Published On: December 17, 2024 4:18 pm
---Advertisement---