మెదక్ జిల్లా కలెక్టరేట్ ఏడి సర్వే కార్యాలయం లో మామూళ్ల తంతు.
ఎడి సర్వే శ్రీనివాస్ కనుసన్నల్లో కింది స్థాయి ఉద్యోగులతో, ఉద్యోగి సర్వేర్ శ్రవణ్ ద్వారా వేరే ఆపరేటర్ తో సర్వేకు లక్షల రూపాయలు, ఏడి సర్వే అధికారి కనుసాణాల్లో మామూలు వసూలు ఫిబ్రవరి 7 సాయంత్రం చిక్కిన చిత్రం.
మెదక్ బ్యూరో / : వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏడి సర్వే కార్యాలయంలో మామూలు దందా గుట్టు చప్పుడు కాకుండా పని జరుగుతుండడం గమనార్హం. ఎడి సర్వే శ్రీనివాస్ కనుసన్నల్లో కింది స్థాయి ఉద్యోగులతో, ఉద్యోగి సర్వేర్ శ్రవణ్ ద్వారా వేరే ఆపరేటర్ తో సర్వేకు లక్షల రూపాయలు సర్వేకు తీసుకోవడం జరుగుతుందని పరిశోధనలో తేలింది. మెదక్ జిల్లాలోని తూప్రాన్, డివిజన్ నర్సాపూర్ డివిజన్లో లక్షలు వసూలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని రియల్ మాఫియాతో కుమ్మక్కై న అక్రమాలకు పాల్పడు ముడుపులు అందిస్తూ కెమెరా కంటికి చిక్కింది . ఇలాగే మెదక్ జిల్లాలోని తూప్రాన్, నర్సాపూర్ డివిజన్లో ఇలాంటి అక్రమాలు ఎన్నో ఉన్నాయని ప్రశోధనలో విశాసనీయ సమాచారం.మెదక్ జిల్లాలో పలు మండలాల్లో మెదక్ ఏడి సర్వే, రియల్ మాఫియాతో చేసిన అక్రమాలు, పై మరిన్ని కథనాలతో ముందుకు వసుతుంది .