మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్యామ మల్లారెడ్డి బెంగుళూరు మసిల్ మేనియా ఇండియాలో మొదటి ప్రైజ్ గెలిచిన శంకర్ సింగ్ ని అభినందనలు తెలియజేశారు.

---Advertisement---

చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు బెంగుళూరు మసిల్ మేనియా ఇండియాలో మొదటి ప్రైజ్ గెలిచిన శంకర్ సింగ్ ని అభినందనలు తెలియజేయడం జరిగింది. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎక్స్‌ట్రీమ్ జిమ్ ఫిట్నెస్ తరఫున కోచ్ శంకర్ సింగ్, హైదరాబాద్ మసిల్ మేనియాలో సీనియర్ మాస్టర్స్ క్లాసిక్ విభాగంలో మొదటి ప్రైజ్ గెలుచుకుని, బెంగుళూరు మసిల్ మేనియా ఇండియాకు అర్హత సాధించారు. అక్కడ కూడా అద్భుతంగా ప్రదర్శించి, మొదటి ప్రైజ్ గెలుచుకున్నారు. ఇప్పుడు వారు మసిల్ మేనియా ఆసియా ఫైనల్స్కు అర్హత సాధించడం గర్వకారణం.

ఈ విజయాలన్నీ శ్రద్ధ, పట్టుదల, మరియు జిమ్ సభ్యుల కష్టానికి నిదర్శనం. ఎక్స్‌ట్రీమ్ జిమ్ ఫిట్నెస్ తరఫున ఈ విజయాలను సాధించిన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో ఇంకా పెద్ద విజయాల కోసం సిద్ధమవాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో Mr ఇండియా శంకర్ సింగ్ ట్రైనర్ అండ్ పృథ్వీరాజ్ రెడ్డి IIFM సర్టిఫిడ్ ట్రైనర్ .జిమ్ మేనేజ్మెంట్ Md ఖాజా మొయినుద్దీన్ మహబూబ్ అలీ కో ఆప్షన్ మెంబెర్ మేడ్చల్ మున్సిపాలిటీ. యూసఫ్ .తాజ్ .ఆదీలుద్దీన్ అజహరుద్దీన్ .అసదుద్దీన్  తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment