శ్రీకాళహస్తీశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఆనం
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ప్రభుత్వం తరుఫున మంత్రి ఆనం పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొదటి నుంచి సీఎం చంద్రబాబు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ప్రచారం జరిగినా చివరికి ఆనం ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి 25వతేది (మంగళవారం) స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించున్నారు.