మహిళ కుటుంబానికి అల్లు అర్జున్ పరిహారం ఇవ్వాలి
రూ.2వేల కోట్లు కలెక్ట్ చేశారు.. రూ.10 కోట్లు ఇస్తే పోయేదేముంది..
మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటి?, సూపర్ స్టార్ అయితే ఏంటి?
బాధిత కుటుంబానికి రూ.20 కోట్లు ఇవ్వాలి..
మీరు రూ.వేల కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తే మాకేం సంబంధం..
దేశభక్తులు, తెలంగాణపై సినిమాలు తీస్తేనే బెనిఫిట్స్ కల్పిస్తాం..
సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా, ఎవరు చెప్పినా వినేది లేదు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.