కాంగ్రెస్ ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజుపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం.

నీకు కావాలంటే నువ్వు అడుగు.. అంతేగాని మా గురించి నీకు ఎందుకంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజుపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం పెంబర్తి సభలో ఘటన

తన నియోజకవర్గంలో దళితులు, నిరుపేదలు ఎక్కువ మంది ఉన్నారని.. వారికి ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు సరిపోవని, అదే పశ్చిమ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గంలో సరిపోతాయన్న వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు

వెంటనే లేచి.. నీకు కావాలంటే నువ్వు అడుగు, అంతేగాని మా గురించి ఎందుకు మాట్లాడుతున్నవ్ అంటూ సీరియస్ అయిన మంత్రి కొండా సురేఖ

Join WhatsApp

Join Now

Leave a Comment