అన్నదాతకు మంత్రి సీతక్క సత్కారం
ములుగు మండలం ఇచ్చర్ల గ్రామానికి చెందిన రైతు జలాలు ను సన్మానించిన మంత్రి సీతక్క
శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన సీతక్క
250 క్వింటాల వడ్లు పండించిన జలాల్
కనీసం మద్దతు ధరతో పాటు లక్ష పదివేల రూపాయల బోనస్ పొందిన జలాల్
సన్న వడ్లకు బోనస్ ప్రకటించి వ్యవసాయాన్ని పండగగా మార్చిన ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపిన అన్నదాత జలాల్
అన్నదాత జలాల్ రైతులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని మంత్రి కితాబు
ప్రజా ప్రభుత్వం అన్నదాతకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేసిన మంత్రి సీతక్క