మేళ్లచెరువు శివాలయంలో మంత్రి ఉత్తమ్ పూజలు

మేళ్లచెరువు శివాలయంలో మంత్రి ఉత్తమ్ పూజలు

మేళ్లచెరువు శివాలయంలో శివరాత్రి సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిలు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా మేళ్లచెరువు జాతర ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. జాతర వద్ద భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment