చందంపేట మండల యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిన నాయకులను సన్మానించిన ఎమ్మెల్యే బాలు నాయక్

---Advertisement---

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండల స్థాయిలో ఎన్నికైన నాయకులను దేవరకొండ తన నివాసంలో సన్మానించిన ఎమ్మెల్యే బాలు నాయక్ .

ఈ ఎన్నికల్లో ఓపెన్ లో మండల ఉపాధ్యక్షులుగా పోలేపల్లి గ్రామానికీ చెందిన పల్లా అనిల్ కుమార్ రెడ్డి, ఎస్సీ విభాగం నుండి చందంపేట గ్రామానికీ చెందినా మాతంగి హరికృష్ణ విజయం సాధించారు. ఈ సందర్భంగా మండలంలో యువజన కాంగ్రెస్ తరుపున కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజలకు ప్రభుత్వం అందించేటటువంటి పథకాలు అర్హులకు చేరేల మా కృషి ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్నికైన నాయకులతో పాటుగా NSUI జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పానుగంటి శ్రీకాంత్, పంబాల పర్వతాలు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment