చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డులో జాజులనరసింహ కి మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 3,50,000 ఎల్ వో సి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాక చిరంజీవి యాదవ్, వర్కాల వెంకట్ కుమార్ గౌడ్, తోర్పునూరి రవి గౌడ్, తోర్పునూరి మల్లేశం గౌడ్, చెవగోని వెంకటేశం గౌడ్, బొమ్మిరెడ్డి సంజీవరెడ్డి, మోగుదాల రాములు, గొయ్యని జంగయ్య, ఎర్రసాని శ్రీనివాస్ యాదవ్, పోలోజి కిట్టు చారి, బాలగోని లక్ష్మమ్మ, తూర్పాటి బుచ్చమ్మ, తదితరులు పాల్గొన్నారు.,
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఎల్ఓసి చెక్కు అందజేత.
Published On: December 22, 2024 1:14 pm
