తిమ్మాపూర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపిపి యం శివశంకర్ గౌడ్

కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలోని తిమ్మాపూర్ జాతీయ రహదారిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు,ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ తో కలిసి ఘన స్వాగతం పలికి బొకే,శాలువతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి, కొత్తూరు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జె సుదర్శన్ గౌడ్, నందిగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగ నరసింహ యాదవ్, కొత్తూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, వెంకమ్మగూడ మాజీ సర్పంచ్ రజినిత వీరేందర్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు ఎం భాస్కర్ గౌడ్, యం యాదగిరి గౌడ్, పబ్బే శ్రీశైలం, ఆవుల శివశంకర్, పబ్బే రవితేజ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాలయ్య, బి సతీష్ గౌడ్, మహేష్ గౌడ్, అక్కనిగూడ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment