శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
కూకట్ పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరిధిలోని శివాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ బుధవారం మహాశివరాత్రి సందర్భంగా శివాలయానికి మహా శివునికి విచ్చేసి ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగింది. శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆ భగవంతుడు అందరికీ అష్ట ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుతున్నాను.