యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పెద్దగొని మౌనిక రమేష్ గౌడ్ ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభినందించి సన్మానించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మునుగోడు నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడం చాలా సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మహిళలకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేసిందని రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు.
యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పెద్దగొని మౌనిక రమేష్ గౌడ్ ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Published On: December 10, 2024 8:39 pm
