తను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదవగా, ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. హత్యాయత్నం కేసు కావడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆయన్ను పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో బిగ్ షాక్
Published On: December 13, 2024 3:52 pm
