ఉపాధ్యాయ ఓటర్లను కలిసిన ఎంపీ ఈటెల రాజేందర్

ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి సర్వోత్తమ రెడ్డి తరపున ప్రచారం నిర్వహిస్తూ, ప్రైవేట్ టీచర్లను ఓట్లను అభ్యర్థించిన మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్… రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధ్యాయులను కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment