సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మెన్ రెడ్డి రాజు 

 

చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో భక్తుల పాలిట కొంగుబంగారమై భక్తుల కోరికలు తీరుసున్న శ్రీశ్రీ ఇంద్రపాల ముత్యాలమ్మ దేవాలయ అభివృద్ధిలో భాగంగా చౌటుప్పల మున్సిపాలిటీ నిధులతో దేవాలయ వెనుక భాగంలో ఉన్నటువంటి భక్తులకు మౌలిక సదుపాయాలలో భాగంగా సిసి రోడ్డు నిర్మాణం మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ప్రారంభించారు. ఈ చుట్టుపక్కల ఇంద్రపాల ముత్యాలమ్మ దేవాలయం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కౌన్సిలర్ ఉబ్బు వరమ్మ వెంకటయ్య, మాజీ సర్పంచ్ దైద జగన్మోహన్ రెడ్డి, కొండూరు వెంకటయ్య, దేవాలయ చైర్మన్ రావుల స్వామి, రజక సంఘం అధ్యక్షులు కేతరాజు గోపాలు, అచ్చయ్య, నరసింహ,సామకూర రాజయ్య, యాదయ్య, కేతరాజు రామదాసు, శేఖర్, హరీష్,సామకూర రాజయ్య, దోసపాటి సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment