మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మండలం దామెర గ్రామానికి చెందిన బోరం కౌసల్య కి 60,000 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్కి దిలీప్. ఈ కార్యక్రమంలో ఉప్పునూతల నరసింహ అయితగోని నరసింహ నిమ్మల స్వామి సాతిరి సత్తయ్య సాతిరి మధు తూర్పునూరి గిరి తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 60 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎక్కువ అందజేత..
Published On: December 17, 2024 12:59 pm
