అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు.

డిసెంబర్ 30న అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్.

Join WhatsApp

Join Now

Leave a Comment