విద్యార్థులకు కల్తీ ఆహారం అందించడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్). పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు నోటీసు.. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
తెలంగాణలో విద్యార్థుల మరణాలపై ఎన్సీపీసీఆర్ సీరియస్
Published On: January 3, 2025 2:29 pm
