ట్రాయ్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్ కార్డ్ రీఛార్జ్ చేయక పోయినా డీ-ఆక్టివేట్ అవకుండా కొత్త రూల్ తెచ్చింది. ప్రస్తుతం సిమ్ కార్డు రీఛార్జ్ చేయించకపోతే దానిని నెట్వర్క్ కంపెనీలు డీ-ఆక్టివేట్ మోడ్లో ఉంచేవి. ఇకపై అలాంటి సమస్య లేకుండా.. కేవలం రూ.20 సిమ్ ఆక్టివేట్ రీఛార్జ్ చేసుకుంటే సిమ్ కార్డు యాక్టివేట్లో ఉంటాయి..!!
ఇకపై సిమ్ డీ-ఆక్టివేట్ కాదు: ట్రాయ్
Published On: January 21, 2025 12:08 pm
