మోహన్ బాబు విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు..రాచకొండ సీపీ సుధీర్ బాబు.

రాచకొండ సీపీ సుధీర్ బాబు…

మోహన్ బాబు విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.. 24వరకు గడువు ఉంది.. తదుపరి విచారణ కొనసాగుతుంది..బౌన్సర్ల విషయంలో సహించేది లేదు.. పోలీస్ యంత్రాంగం సీరియస్ గా ఉంది. మీ సలహాలు సూచనలు కూడా తెలపండి..అమోయ్ కుమార్ కేసులో విచారణ కొనసాగుతుంది..నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పబ్స్ వాళ్ళను పిలిచి మాట్లాడాము.. డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్ కొనసాగుతుంది..రాత్రి 1 గంటల వరకు పర్మిషన్..రాత్రి 10కి ఫ్లై ఓవర్స్ బంద్..

Join WhatsApp

Join Now

Leave a Comment