మెదక్ – కౌడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె కృష్ణ (23) అక్క పెళ్లికి తెలిసినవారి దగ్గర అప్పు చేశాడు.. ఆ అప్పు తీర్చడానికి తనకున్న 1.02 ఎకరాల పాలంలో వ్యవసాయం చేయడానికి బోరు వేయించాడు.. అది ఫెయిల్ కావడంతోపాటు పంటదిగుబడి ఆశించినంతగా రాలేదు
ప్రభుత్వ సాయం అందక.. దీంతో రూ.4 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసకున్నాడు.
మృతుడి తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన పోలీసులు