హైదరాబాద్ – ముషీరాబాద్ జంక్షన్ వద్ద పార్క్ చేసిన వాహనాలపైకి ఒక్కసారికి దూసుకొచ్చిన లారీ. ఈ ప్రమాదంలో అబ్దుల్లా అనే వ్యక్తి మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ముషీరాబాద్ పోలీస్ వాహనంతో పాటు పలు వాహనాలు ధ్వంసం. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలింపు
ముషీరాబాద్ ఎక్స్ రోడ్డులో లారీ బీభత్సం.. ఒకరు మృతి
Published On: December 30, 2024 11:39 am
