ఏపీలో ఓపెన్ టెన్త్ పరీక్షల తేదీలు ఖరారు

ఏపీలో ఓపెన్ టెన్త్ పరీక్షల తేదీలు ఖరారు

ఏపీ రాష్ట్రంలో ఓపెన్ టెన్త్ పరీక్షలషెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసింది. మార్చి 17 నుంచి 28 వరకు జరగనున్నాయి. రెగ్యులర్ విద్యార్థులతో పాటే సార్వత్రిక విద్యా పీఠం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిని పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

 

Join WhatsApp

Join Now

Leave a Comment