పద్మభూషణ్‌ అవార్డులు -2025

_గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించగా పద్మభూషణ్‌ అవార్డులు దక్కిన వారు…_

* నందమూరి బాలకృష్ణ (కళలు) – ఆంధ్రప్రదేశ్‌

* ఎస్‌.అజిత్‌ కుమార్‌ (కళలు) – తమిళనాడు

* ఎ.సూర్యప్రకాశ్‌ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – కర్ణాటక

* అనంత్‌ నాగ్‌ (కళలు) – కర్ణాటక

* బిబేక్‌ దెబ్రాయ్‌ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) – ఎన్‌సీటీ దిల్లీ

* జతిన్‌ గోస్వామి (కళలు) – అస్సాం

* జోస్‌ చాకో పెరియప్పురం (వైద్యం) – కేరళ

Join WhatsApp

Join Now

Leave a Comment