అదుపు తప్పి పల్టీ కొట్టిన కారు.
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం పరిధిలో కడియాల కుంట గ్రామంలో నిన్న రాత్రి కారు అదుపు తప్ప పల్టీ కొట్టి వరి చేనులో దూసుకెళ్ళింది.
రోడ్డు మలుపు ఉండటంతో ప్రమాదం జరగగా… ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు