రేవంత్ పాలన పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

రేవంత్ రెడ్డి బలమైన నేత. అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే అరెస్టు చేస్తారు, చట్టం ఎవరికి చుట్టం కాదు. రేవంత్ రెడ్డి తెలుగు పరిశ్రమకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment