పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారనడం సరికాదు. అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అలానే అరెస్ట్ చేస్తారు.. చట్టం ఎవరి చుట్టం కాదు – అమరావతిలో చిట్ చాట్‌లో మాట్లాడిన పవన్ కళ్యాణ్

Join WhatsApp

Join Now

Leave a Comment