రేపు సాయంత్రం అధికారులు, ఉద్యోగులతో పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్.

ప్రభుత్వ ఉద్యోగులపై దాడుల వ్యవహారంపై చర్చించనున్న పవన్. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులు, ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్. రాష్ట్ర, జిల్లా, మండలస్థాయి అధికారులు, ఉద్యోగులతో మాట్లాడనున్న పవన్. ఇటీవల కడపలో ఎంపీడీవోపై భౌతిక దాడి దృష్ట్యా సమావేశం.

Join WhatsApp

Join Now

Leave a Comment