హీరో మోహన్ బాబు పై చర్యలకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నిన్న హైకోర్టుకొట్టేసారు. దీంతో పోలీసులు ఇవాళ మోహన్ బాబుకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారని సమాచారం.
హీరో మోహన్ బాబు పై చర్యలకు పోలీసులు సిద్ధం..
Published On: December 24, 2024 8:54 am
