ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు!
* ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
* మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడు రేగుచెట్టు రమేష్
* ఉపాద్యాయుడు తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థిని
* ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించిన విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు
* ఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని స్టేషన్ కు తీసుకెళ్లి, పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు!
Published On: March 1, 2025 4:40 pm
