సిద్దిపేట – ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి రింగ్ రోడ్డు వద్ద కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు. కారులో ఉన్న గర్భిణికి తీవ్ర గాయాలు.108 ద్వారా క్షతగాత్రులను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలింపు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. గర్భిణికి తీవ్ర గాయాలు
Published On: December 16, 2024 10:54 am
