రేవంత్ రెడ్డి సీఎం పదవి ఊడిపోవడం ఖాయమని BRS మాజీ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. హన్మకొండ BRS కార్యాలయంలో మాట్లాడుతూ.. ‘మాదిగలతో పెట్టుకుంటే నీ సీఎం పదవి ఊడిపోవడం ఖాయం. ఎస్సీ వర్గీకరణ విషయంలో సబ్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. మాలల ఒత్తిడికి తలొగ్గుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఓటమి ఖాయం.. కేసీఆర్ సీఎం అవడం గ్యారెంటీ. కడియం శ్రీహరి అంతుకూడా చూస్తా’ అని వ్యాఖ్యానించారు.
రేవంత్ సీఎం పదవి ఊడిపోవడం ఖాయం: తాటికొండ రాజయ్య
Published On: January 31, 2025 4:12 pm
