రేపు ప్రత్యేక విమానంలో కర్ణాటక వెళ్లనున్న రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు
కర్ణాటక బెల్గాంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కాంగ్రెస్ సీడబ్ల్యుసీ సమావేశానికి హాజరు.
రేవంత్ రెడ్డితో పాటు వెళ్లనున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, సీడబ్ల్యుసీ సభ్యులు వంశీచందర్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి