నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం డిండి మండలంలో లంచం తీసుకుంటూ ఆర్.ఐ శ్యామ్ సుందర్ నాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
డిండి మండలం చెరుకుపల్లి గ్రామం పడమడి తండాకు చెందిన లబ్ధిదారు నుండి 5000 లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లబ్ధిదారులు నుండి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు ఆర్.ఐ శ్యాంసుందర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పట్టుకున్నారు.