తిరుమలలో భక్తులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. తిరుమల రెండో ఘట్ రోడ్డు వద్ద బస్సు అదుపుత్పి డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురి భక్తులకు గాయాలయ్యాయి. క్రాష్ బారియర్ గట్టిగా ఉండటంతో బస్సు రోడ్డుపై నిలిచింది. లేదంటే లోయలో పడి పెను ప్రమాదం జరిగి ఉండేదని భక్తులు తెలిపారు. ఈ ప్రమాదంతో కొంత మేరా ట్రాఫిక్ అయింది. పూర్తి వి వవరాలు తెలియాల్సి ఉంది.
తిరుమల ఘాట్లో రోడ్డు ప్రమాదం
Published On: January 13, 2025 7:07 pm
