కేటీఆర్ పై ఏసీబీ కేసు విషయంలో స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

---Advertisement---

నేను రెండు సంవత్సరాలు హైదరాబాదు క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో ఆర్ధిక నేరాలను పరిశోధించాను.

అదే అనుభవంతో కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ నమోదు చేసిన FIR 14/2024 ను పరిశీలించాను.

ప్రపంచంలో ఇంత తుఫైల్ కేసు ఇంకొకటి ఉండదు.

ప్రిన్సిపల్ సెక్రటరీచే ఇప్పించిన ఫిర్యాదులో ఎక్కడ కూడా 55 కోట్ల రూపాయల నుండి ఒక్క పైసా కూడా కేటీఆర్ జేబుల్లోకి వెళ్లినట్టు నిరూపించలేకపోయారు.

అసలు ఈ విషయంలో ప్రభుత్వ ఖజానాకు ఏమైనా నష్టం జరిగిందంటే అది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్లనే.

అసలు ఈ ఫార్ములా-ఈ కేసులో రేవంత్ రెడ్డి A-1

అసలు నేడు తెలంగాణ ఖజానా ఖాళీగా ఉండటానికి కారణం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని మళ్లీ జైలుకు పంపిస్తేనే తెలంగాణ మళ్లీ పరుగులు పెడుతది – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Join WhatsApp

Join Now

Leave a Comment