ఆర్టీసీ సమ్మే సైరెన్….!

ఆర్టీసీ సమ్మే సైరెన్….!

*ఎన్నికల కోడ్ ముగిశాకే ఆర్టీసీ సమ్మె సైరన్*

* తొలుత ఐదారు రోజులు సమ్మె.. తర్వాత నిరవధిక సమ్మెకు ప్రణాళిక సిద్ధం

* ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా యాజమాన్యంతో చర్చలు వాయిదా

* కోడ్ ముగిసే వరకు గడువు ఇచ్చిన కార్మికులు.. త్వరలో మరో నోటీసు ఇవ్వాలని యోచన

* ఇప్పటికే గత నెలలో ఓ సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ సంఘాలు.

Join WhatsApp

Join Now

Leave a Comment